Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్డు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు #localissue

Narsapur, Medak | Aug 27, 2025
జిల్లా శివంపేట మండలంలో ఉసిరిక పల్లి నుండి వెల్దుర్తి వరకు నిర్మించిన రోడ్డు ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొట్టుకుపోవడంతో స్థానికృతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యతతో కూడిన రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us