Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఛలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడి: ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా కార్యదర్శి రంగప్ప

India | Aug 23, 2025
విద్యారంగ సమస్యల పరిష్కారానికై జరుగు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శనివారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు నగరంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయం నందు ఎస్ఎఫ్ఐ ఛలో కలెక్టరేట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప మాట్లాడుతూ.. ఆగస్టు 25న విద్యారంగ సమస్యల పరిష్కారానికై జరుగు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us