మూడు రోజుల తిరుమల తిరుపతి పర్యటన నిమిత్తం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నులు మరియు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ శ్రీకాళహస్తి సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారులు భాను ప్రకాష్ రెడ్డి కిరణ్మయి డిఎస్పీ తదితరులు ఆమెకు సాధన స్వాగతం పలికారు