ఒకరి నేత్రదానం ఇద్దరి జీవితాలకు వెలుగునిస్తుందని ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ కార్యాలయంలో నేత్రదాన పక్షోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించి 68 మందిని పరిశీలించారు.