లోవ అటవీ ప్రాంతంలో వెలసిన తలుపులమ్మ అమ్మవారి దర్శనం సోమవారం 8: 30 గంటల తర్వాతే కల్పిస్తామని దేవస్థానం ఈవో సుబ్బారావు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆలయం మూసి వేయడం జరిగిందని తెలిపారు అలాంటి తరుణంలో అమ్మవారి నామస్మరణ చేయడం జరిగిందని..తదుపరి సోమవారం ఉదయం నుంచి విశేషభరమైన పూజలు అమ్మవారికి ఏకాంతంగా నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని అర్చకులు త్రినాధ రావు తెలిపారు