Download Now Banner

This browser does not support the video element.

మెదక్: భారీ వర్షాలకు నిలిచిపోయిన రైళ్లు,ఎక్స్ ప్రెస్ రైళ్ల దారి మళ్లింపులు

Medak, Medak | Aug 27, 2025
నిలిచిపోయిన రైళ్లు,ఎక్స్ ప్రెస్ రైళ్ల దారి మళ్లింపు మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ అక్కన్నపేట మధ్య భారీ వర్షాలకు బుధవారం ఉదయం నుండి రైల్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా బిక్నూర్-తలమడ్ల మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో సికింద్రాబాద్-నిజామాబాద్ మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లను మేడ్చల్ వరకు నడుపుతున్నారు. దేవగిరి ఎక్స్ప్రెస్, గూడ్స్ రైళ్లను నిజామాబాద్ నుంచి ఆర్మూర్, కాజీపేట మీదుగా మళ్లించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us