చిన్న కారణాలతో మంచి భవిష్యత్తును ఆత్మహత్య చేసుకొని నాశనం చేసుకోవద్దని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దినకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకోకుండా వైద్య నిపుణులతో గ్రామంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోతారన్నారు. కాబట్టి ఆత్మహత్యలు మానండి.. కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని సూచనలు చేశారు.