ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు చంద్రబాబునాయుడు ఎం డి ఏ కుటుంబ ప్రభుత్వం నుంచి బయలుదేరి మాజీ కేంద్ర మంత్రి చింత మోహన్ కోరారు. విజయ విజయ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు శక్తి ఎంతో తమకు తెలుసు అన్నారు కామ్రేడ్ సీతారాం ఏచూరి బ్రతికున్నప్పుడు తామద్దరూ మాట్లాడుకున్నామని తెలిపారు డిసెంబర్ 31 లోపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయబోమని కేంద్ర క్యాబినెట్లో తీర్మానం చేయాలని అలా చేయకపోతే టిడిపి మద్దతు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.