నెల్లూరు నగరం చింతారెడ్డిపాలెం వద్ద ఉన్న జాతీయ రహదారి కింద అండర్ బ్రిడ్జ్్న నిర్మించాలని మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక చిల్డ్రన్స్ పార్స్లో నగర ప్రముఖులతో బ్రిడ్జి సాధన కమిటీ ఏర్పడింది. ఈ కార్యక్రమంలో సీపీయం నాయకులు ఆర్. శ్రీనివాసులు, కత్తి శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.