మనుబోలు మండలం కాగితాలపూరులో సాగు చేసుకుంటున్నా దళితులు, గిరిజనులు పేరు మీదే భూములు ఇవ్వాలని సిపిఎం నేత పుల్లయ్య డిమాండ్ చేశారు. మనుబోలు తాసిల్దార్ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. కొన్నేళ్లుగా దళితులు భూములు సాగు చేసుకుంటూ ఉన్నారని, రీ సర్వేలో వారికే భూములు ఇవ్వాలని శనివారం సాయంత్రం 4 గంటలకు కోరారు