తిరుపతిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది తిరుపతి రొయ్య ఆసుపత్రి ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది మృతుడు సుమారు 65 సంవత్సరాల వయసు కలిగి ఉన్నాడని గుర్తించారు మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేశారు మృతదేహాన్ని రోయ మార్చడానికి తరలించారు. మృతుడ్ని ఎవరైనా గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.