Download Now Banner

This browser does not support the video element.

నరసన్నపేట: నరసన్నపేటలో భక్తిశ్రద్ధలతో సామూహిక ఉపనయనాలు

Narasannapeta, Srikakulam | Apr 22, 2024
నరసన్నపేటలోని శ్రీ రమ సత్యనారాయణస్వామి దేవాలయంలో కళింగ వైశ్య యువకులకు సామూహిక ఉపనయనాలు జరిగాయి. కళింగ కోమట్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుంచి కళింగ వైశ్య యువకులు తరలివచ్చారు. కళింగ వైశ్య 95 యువకులకు సామూహిక ఉపనయనాలు జరిపించారు. ఆలయ ధర్మకర్త వైశ్యరాజు మురళీకృష్ణ, అప్పలరాజు కాశీవిశ్వనాథ రాజు ఆధ్వర్యంలో ఈ ఉపనయనాలు జరిగాయి.
Read More News
T & CPrivacy PolicyContact Us