నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై నాగర్కర్నూల్ కలెక్టర్ బాధావత్ సంతోష్ శనివారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు