కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం శ్రీశైలం నుండి స్వామివారికి సాంప్రదాయంగా పట్టువస్త్రాలను సమర్పించిన దేవస్థానం ఈవో శ్రీ ఎం.శ్రీనివాస్ రావు గారు, కుటుంబ సమేతంగా దేవస్థానం అతిథిగృహం నుండి మేల తాళాల నడుమ ఆలయానికి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది, వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్ గారు, ఈ కార్యక్రమంలో డీఈవో సాగర్ బాబు,