మహబూబాబాద్: దారుణం.. కుటుంబంలో చిచ్చు పెట్టిన టీవీ సీరియల్ సీరియల్ ముఖ్యమా, నేను ముఖ్యమా అని భర్త కోప్పడినందుకు కొడుకుకు పురుగుల మందు తాగించి, తానూ తాగిన భార్య ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో జరిగింది. శుక్రవారం ఉదయం నుండి పొలం పనులు చేసి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా, సీరియల్ అయిపోయాక పెడతానన్న భార్య.దీంతో భర్త కోప్పడడంతో, కొడుకుకి శుక్రవారం పురుగుల మందు తాగించి, తానూ తాగిన భార్య.. కొడుకు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు