కాకినాడ జిల్లాలోని 59 గిరిజన గ్రామాలను కలిపి పెద్దమల్లపురం మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ గిరిజన హక్కుల సాధన సంఘం వినూత్నంగా నిరసన తెలిపింది సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్ వరకు గిరిజన సంఘాల ప్రతినిధులు తమ సంప్రదాయ పద్ధతిలో ర్యాలీ నిర్వహించారు అనంతరం కలెక్టరేట్లోని అధికారులకు వినతిపత్రం అందజేశారు