అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాలు దళిత సంఘాల నేతృత్వంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తత మధ్య కొనసాగింది. ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నేతలు కలెక్టరేట్ ఎదుట మోకాల్ల పై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో అనంతపురం నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కట్టడి చేసిన తీవ్ర ఉద్రిక్తతంగా మారింది.