ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు గురుకుల పాఠశాలలో తనిఖీ చేసిన సత్తుపల్లి శాసన సభ్యురాలు మట్ట రాగమయి సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతూనే ఏదైనా సాధించవచ్చు అని మట్టా రాగమయి విద్యార్థిని విద్యార్థులకు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు