అనంతపురం జిల్లా కేంద్రానికి చేరుకున్న 117 బాక్సుల సోల్మాన్ 500 ఎంఎల్ 117 బాక్సుల పట్టిలైజర్ ను సీజ్ చేశామని జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకులు అల్తాఫ్ అలీ ఖాన్ వెల్లడించారు. శనివారం సాయంత్రం నగరంలోని సంజీవరాయ ఫర్టిలైజర్ షాప్ లో ఆయన ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు.