సంగారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదని టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి పేర్కొన్నారు. కంది మండలం కాశీపూర్ లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రైతులకు ఇబ్బంది లేకుండా మండలాల వారీగా యూరియా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.