రంగారెడ్డి జిల్లాలోని భారీ వర్షానికి రోడ్లు గురువారం సాయంత్రం జలమయమయ్యాయి. ఈ సందర్భంగా హయత్ నగర్ వనస్థలిపురం ఎల్బీనగర్ ప్రాంతాల్లో వాన భారీగా కొరవడంతో ఎగువ నుంచి వచ్చిన నీరు నేషనల్ పై చేరింది. భాగ్యలత వద్ద నేషనల్ హైవే 65 పై చెరువును తలపిస్తుంది. దీంతో సర్వీసెస్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయింది .హయత్ నగర్ ఎల్బీనగర్ మధ్య వాహనాలు నిలిచిపోయాయి. స్కూల్ పిల్లలు బైకర్లు తీవ్ర ఇబ్బంది పడ్డారు.