రాపూరు ఆర్టీసీ డిపోను రాష్ట్ర ఎపిఎస్ఆర్టిసి డిపో ఎండి తిరుమల రావ్ సందర్శించారు. ఆర్టీసీ డిపో పరిసరాల్లో ఆర్టీసి జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ... రాపూరు ఆర్టీసి డిపో స్థితి గతులు, బస్ స్టేషన్ పరిస్థితిని పరిశీలించడం జరిగిందన్నారు