Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: కుప్పం నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన షెడ్యూల్ ఇదే

Kuppam, Chittoor | Aug 28, 2025
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 29వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు చేరుకుని అక్కడి నుంచి శివపురంలోని సొంత ఇంటికి చేరుకుంటారు రాత్రి 7:30 గంటలకు అక్కడ అడ్వజరీ కమిటీతో సమావేశం రాత్రి సంతిట్లో బస చేస్తారు 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్టిసి బస్సులో పరమాసముద్రం వస్తు వివిధ సంక్షేమ పథకాలు లబ్ధిదారులతో చర్చించనున్నారు 11:30 గంటలకు జల హారతి 11:55కు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Read More News
T & CPrivacy PolicyContact Us