విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడి చేసిన ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలినట్టు సౌత్ జోన్ డిఎస్పి భవ్య కిషోర్ తెలిపారు మంగళవారం రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్దాయిల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి సమయంలో గస్తీ పెంచేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.