Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: పెర్కిట్ లోని మహిళా సంఘ భవనంలో ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించిన మున్సిపల్ అధికారులు

Armur, Nizamabad | Aug 26, 2025
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మహిళా సంఘ భవనంలో ఫుడ్ సేఫ్టీ పై మంగళవారం మధ్యాహ్నం 3:50 మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్యఅతిథిగా హాజరై ఫుడ్ సేఫ్టీ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం స్ట్రీట్ వెండర్లకు కమిషనర్ సర్టిఫికెట్లను అందజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us