గద్వాల జిల్లాలో మార్వాడి హటావో అనే నినాదానికి మేము వ్యతిరేకం అన్నారు.జిల్లా కేంద్రంలోని అక్షయ బ్యాంకెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం సభ్యులు మాట్లాడుతూ దేశంలో ఎవరు ఎక్కడైనా బ్రతకొచ్చు. అలాంటిది మార్వాడి హటావో అంటూ బంద్ లకు పిలుపునివ్వడం కరెక్ట్ కాదన్నారు.మార్వాడి హటావో కు గద్వాల సంఘం పిలుపునివ్వదని మార్వాడీలు కూడ వ్యాపారం చేసుకోవాలి కానీ కల్తీ వస్తువులు తెచ్చి ఇక్కడి ప్రజలను మోసం చేస్తే చూస్తూ సహించేది లేదన్న జిల్లా వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడు కురువ శ్రీహరి.