పత్తికొండ నియోజకవర్గం లో భారీ వినాయక విగ్రహాలు వినూత్నంగా మద్దికేర మండల కేంద్రంలోని కొండమ్మ బావిలో 15 కేజీలపసుపుతో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారు.ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఈ విగ్రహాన్నిపసుపుతోనే తయారు చేస్తారు. బుధవారం నిర్వాహకులైన అనీఫ్, గౌడ్తెలిపిన వివరాల ప్రకారం, మూడు రోజుల పాటు అన్నదానకార్యక్రమం నిర్వహించి, మూడవ రోజు విగ్రహ నిమజ్జనంచేస్తారు.