Download Now Banner

This browser does not support the video element.

సూర్య ఘర్ పథకాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలి ఈ ఈ ముని చంద్ర

Chittoor Urban, Chittoor | Aug 30, 2025
సౌర పలకల విద్యుత్తును ప్రతి ఒక్క కుటుంబం అమర్చుకోవాలని అలా చేయడం వలన ప్రతి ఇల్లు ఒక జనరేటర్ అవుతుందని కరెంటు వినియోగం చెంది మిగిలిన విద్యుత్ మనమే ప్రభుత్వానికి అమ్ముకోవచ్చని ఈ ఈ ముని చంద్ర శనివారం మీడియా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పలు రాయితీ పథకాలను సౌరు పలకల విద్యుత్ కొరకు అందిస్తున్నదని ప్రజలు ఏ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సబ్సిడీతో ప్రతి ఇంటి వద్ద అమర్చుకోవాలని కోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us