Download Now Banner

This browser does not support the video element.

కామారెడ్డి: పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని స్మశాన వాటికను మరియు రోడ్డును పరిశీలించిన సిపిఎం పార్టీ నాయకులు

Kamareddy, Kamareddy | Sep 9, 2025
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి దీంతో హౌసింగ్ బోర్డు కాలనీలోని స్మశాన వాటిక మరియు ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతింది.ఆ రోడ్డును మంగళవారం సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ. వెంటనే అధికారులు స్పందించాలని రోడ్డు నిర్మించాలని స్మశాన వాటికను నిర్మించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us