Install App
skhader009
This browser does not support the video element.
అప్పయ్య రాజుపేట లో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
Rajampet, Annamayya | Sep 1, 2025
పుల్లంపేట మండలం అప్పయ్య రాజుపేట సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తనవారిపల్లెకు చెందిన ఉమ్మడి శ్రీను అప్పెరాజుపేటలోని ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు. అలా ఉదయం ఇంటి నుంచి డ్యూటీ కి బయలుదేరాడు. మధ్యలో లారీ ఢీకొట్టడంతో చనిపోయారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!