Download Now Banner

This browser does not support the video element.

జగపతినగరం కొత్తపేట కాలనీలో కరెన్సీ నోట్లతో గణపతికి అలంకరణ

Jaggampeta, Kakinada | Aug 30, 2025
గణపతి ఉత్సవాల్లో భాగంగా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరం కొత్తపేట కాలనీలో గణేష్ విగ్రహానికి కరెన్సీ నోట్లతో సుమారు 8 లక్షల రూపాయలతో అలంకరించారు. ఈ అలంకరణ కాలనీలో ఉన్న గణేష్ అండ్ గద్వాల్ యూత్ ఆధ్వర్యంలో గణపతి కొలువు చేసిన ప్రదేశం చుట్టూ ఉన్న మండపానికి కరెన్సీ నోట్లతో ఎంతో అందంగా అలంకరించారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆ గణనాథుడిని భక్తి శ్రద్దలతో పూజించి స్వామివారి కృప కటాక్షాలు గ్రామ ప్రజల మీద ఉండాలని, అదేవిధంగా ఉత్సవాలు వైభవంగా జరిపించడానికి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవ్వాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు కాలనీవాసులు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us