జగ్గంపేటలోని AMT ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం6 ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట HP పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఏఎంటి ఫిజియోథెరపీ క్లినిక్ నందు ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.