జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోనీ రాజీవ్ చౌరస్తాలో బుధవారం ఏర్పాటు చేసిన బంజారాల తీజ్ పండుగ ముగింపు ఉత్సవాలలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని చెప్పులు వేశారు.మాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి లంబాడీల జోలికి వస్తే ఊరుకునేది లేదని,లంబాడి వాళ్లను ఎస్టీల నుండి తీసివేయాలని చేస్తే ఉరీకించి ఉరీకిచ్చి కొడతాం అన్నారు.రైతులు మీద సీఎం రేవంత్ రెడ్డికి సోయి లేదన్నారు.లంబాడీలను ఎస్టీల నుండి తొలగించి బీసీ లోకి కలపాలని చూస్తే ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ హెచ్చరించారు.