108 అంబులెన్సు డ్రైవర్స్ (పైలట్స్) కు శ్రీ శ్రీనివాస్ మోటార్ వాహన ఇన్స్పెక్టర్ మరియు రవితేజ గార్ల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహనా సదస్సు నిర్వహించిన షేక్ జాన్ షాహిద్ - 108 సేవల ఉమ్మడి జిల్లాల ప్రోగ్రామ్ మనజేర్*జీవీకే ఈ.ఎమ్.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా నుండి 70 మంది డ్రైవర్లు 170 మంది టెక్నీషియన్లు కు రోడ్డు భద్రతపై అధునాతన వైద్య సేవలు అందించే ఆసుపత్రి, తరలించే క్రమంలో ఎలా వ్యవహరించాలో వైద్య పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. అధునాతన పద్ధతుల శిక్షణ పొందాలన్నారు.