కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శుక్రవారం నెల్లూరు నగరంలోని ఆమె నివాసంలో అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న బాధితులకు దాదాపుగా 26 మందికి రూ.32 లక్షల 2 వేలు విలువైన చెక్కులను అందజేశారు. ఇప్పటివరకు మొత్తం 262 మందికి దాదాపు రూ.3.13 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన