తిరుపతిలో అక్కినేని నాగార్జున 66వ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు శుక్రవారం నిర్వహించారు నాగార్జున ఫోటోకు పాలాభిషేకం చేసి టపాకాయలు కాల్చి అభిమానులు తమ ఉత్సాహాన్ని ప్రదర్శించారు ఆయన పుట్టినరోజు సందర్భంగా నాగార్జున నటించిన ప్రసిద్ధ చిత్రం రగడను మరి రిలీజ్ చేశారు.