వన్టౌన్ సీఐ జీడి బాబు వినాయక మండపాలలో నిమజ్జలను నిర్వహించే వరకు పలు జాగ్రత్తలు సూచనలు తెలియజేశారు. బుధవారం మీడియాతోఆయన మాట్లాడుతూ 1, 3, 5, 7,9,11, 13 నిమజ్జనాలు అధికంగా జరుగుతాయని తెలిపారు అయితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగాగులమ్మ గుడి దాటాక నిమజ్జనం చేసుకోవచ్చని. మొదటి రోజు 400 నుంచి 500 వరకు నిమజ్జనాలు జరగవచ్చని అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వం నీవనిబంధనలు అనుసరించి నిమజ్జనాలు చేసుకోవాలని తెలిపారు. ఐదు అడుగుల మించి లోపలికి వెళ్లరాదని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.