సోమవారం రోజున స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద గల రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆలయ తాళం పగలగొట్టి దొంగలు ఉండిని అపహరించారని స్థానిక గౌడ సంఘం నిర్వాహకులు తెలిపారు ఆదివారం రోజున అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక పోలీసులకు సమాచారం అందించినట్లుగా పేర్కొన్నారు