నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం సాయంత్రం భారీ వర్షం పడంతో పదులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, శనివారం సాయంత్రం ఉన్నట్టుండి ఉరుములు మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షం కురుస్తుండడంతో వ్యాపారుడు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, నెలరోజులుగా వర్షం పడుతుండడంతో పట్టణంలోని రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లింది, వర్షం పడుతున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు, వర్షం కురవడంతో విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు, పట్టణంలో భారీగా వర్షం కురవడంతో డ్రైనేజీలు సరిగా లేక నీళ్లు రోడ్లపై ప్రవహిస్తున్నాయి హాజీ నగర్ మారుతి నగర్ కాలనీలో వర్షపు నీరు ప్రవహిస్త