వెదురుకుప్పం మండల పరిధిలోని పచ్చికాపల్లం PHC లో జిల్లా వైద్యాధికారి సుధారాణి శనివారం తనిఖీలు చేశారు. మందుల నిల్వ, ఇతర రికార్డులు పరిశీలించి జ్వరం పిడతలకు అన్ని రకాల పరీక్షలు చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు. సమయపాలన పాటించి అందుబాటులో ఉండాలని డాక్టర్లుకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందిలు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.