కాకినాడ జగన్నాధపురం శ్రీ బాలాత్రిపురసుందరి సమేత సర్వేశ్వరస్వామి దేవాలయంలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు కాకినాడ: శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా జగన్నాధపురంలో ఉన్న శ్రీ బాలాత్రిపురసుందరి సమేత సర్వేశ్వరస్వామి వారి దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. సుమారు 300 మంది మహిళలు శాస్త్రోక్తంగా వ్రతాన్ని ఆచరించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు బుజ్జి మాట్లాడుతూ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఇబ్బందులు లేకుం