గత రెండు సంవత్సరాల క్రితం మేడ్చల్ నుండి జాతీయ రహదారిపై గుట్ట లేని వాహనం ఢీకొన్న ప్రమాదంలో రెండు కాళ్లు ఒక చేతికి పోగొట్టుకున్న ఉపరి మేస్త్రి గట్టు శ్రీనివాస్ తనకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం నాడు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధానిలో దరఖాస్తు చేసుకున్నారు తన కూతురు జన్మించి ఎనిమిది సంవత్సరాలైనా బియ్యం రావడంలేదని బియ్యం మంజూరు చేయాలని కోరారు ఈ సందర్భంగా టీడీపీడి స్పందించి మీసేవ వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు