Download Now Banner

This browser does not support the video element.

తాడిపత్రి: తాడిపత్రి లోని ప్రకాశం హైస్కూల్లో రాయలసీమ నాణెముల సేకరణ సంఘం ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్

India | Aug 29, 2025
తాడిపత్రి పట్టణంలోని ప్రకాశం హై స్కూల్లో శుక్రవారం రాయలసీమ నాణెముల సేకరణ సంఘం ఆధ్వర్యంలో నాణెములు, నోట్లు ఎగ్జిబిషన్ ను నిర్వహించారు. ఎగ్జిబిషన్ తిలకించడానికి విద్యార్థులతో పాటు పెద్దలు కూడా తరలి వచ్చారు. ఈ సందర్భంగా రాయలసీమ నాణెముల సేకరణ సంఘం సెక్రెటరీ విష్ణు భగవాన్ మాట్లాడారు. వివిధ దేశాలకు సంబంధించిన నాణెములు, నోట్లు సేకరించి ఎగ్జిబిషన్ లో ఉంచామన్నారు. జనాలు ముఖ్యంగా విద్యార్థులు నాణెములు, నోట్లు తిలకించడానికి ఎంతో ఆసక్తి చూపారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us