మెదక్ జిల్లా నర్సాపూర్లో దారుణం చోటుచేసుకుంది నర్సాపూర్ సమీపంలోని కొండాపూర్ అడవి ప్రాంతంలో నాలుగు నెలల పసికందులు గుర్తుతెలియని వ్యక్తులు వదిలివేసి వెళ్లారు అటుగా వెళుతున్న వారు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బాలుని కాపాడి సంరక్షణ కేంద్రానికి తరలించారు