అనంతపురం జిల్లాలో జరుగుతున్న సీఎం చంద్రబాబు సభకు ఆర్టీసీ బస్సులు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్రెక్కట్లో గురయ్యారు బుధవారం డోన్ నియోజకవర్గం లో బేతంచెర్ల డోను ప్యాపిలి తదితర మండలాలు కర్నూలు నంద్యాలకు వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో గంటలకొద్దీ పడి జాబులు కాశారు కొంతమంది ఆటలలో వెళ్ళగా మరి కొంతమంది అరకొరగా వచ్చిన ఆర్టీసీ బస్సులో ఎక్కిరిసిన జనంతో ఇబ్బందులు పడుతున్నారు