చిత్తూరు... ఒంటరిగా వెల్లె వారిని గుర్తించి చైన్ స్నాచింగ్ లకు పాల్పడే ముగ్గురు అంతరాష్ట్ర దొంగల అరెస్టు రూ 30 లక్షలు విలువ చేసే 297 బంగారు ఆభరణాలు స్వాదీనం లాక్ చేసిన ఇళ్లను సైతం దోచేసిన కేటుగాళ్ళు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ మణికంఠ చందోలు.