రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని నమోదైన ఫోక్స్ షో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషెడ్ దాఖలు చేసిన అనంతరం శుక్రవారం ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు కార్న్ దినేష్ అలియాస్ చిన్నాకు 20 ఏళ్ల జైలు శిక్ష రూ 15 వేల జరిమానా, బాధితురాలికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని తీర్పు వెలువరించింది.