చిత్తూరు నగరం గిరింపేట చంగల్ రాయకొండ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ సంపత్ తాళంకి శ్రీనివాస్ బాబు, వీజీ నందకుమార్,ఆర్ వనిత, వి సెల్వి, జమున, మోహన్ బాబు ఎక్స్ట్రాసియో నెంబర్ పద్మనాభం ప్రమాణ స్వీకారం చేశారు ఆలయ అభివృద్ధికి కృషియాలని అందక అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు అనంతరం చైర్మన్ సంపత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో వెంకట సుబ్బారెడ్డి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు