Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్ సంగారెడ్డికి చెందిన విద్యార్థులు

Sangareddy, Sangareddy | Aug 27, 2025
హైదరాబాద్ బోడుప్పల్లో మంగళవారం జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సంగారెడ్డికి చెందిన క్రీడాకారులు ప్రతిభ చూపారు. రామ్ చరణ్, అభిరామ్, ఆకాష్ బంగారు పతకాలు సాధించారు. ఆదిత్య, శివ కాంస్య పథకాన్ని దక్కించుకున్నారు. అండర్-14 విభాగంలో ఆకాష్ గ్రాండ్ ఛాంపియన్షిప్ సాధించారు. వీరిని గ్రాండ్ మాస్టర్ బాలేశ్వర్ అభినందించారు
Read More News
T & CPrivacy PolicyContact Us