బుధవారం రోజున ధర్మపురి ఎమ్మెల్యే సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీలోని మానసిక వికలాంగుల పాఠశాలలో స్వాతంత్ర సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి హెల్త్ క్యాంప్ ను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు